ప్రముఖ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురై అపోలో ఆసుపత్రిలో చేరారు. గతనెల 30న ఇంట్లో జారిపడటంతో అనారోగ్యానికి గురైన కైకాల కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఇంతలోనే మళ్ళీ తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు కైకాలను అపోలోకు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
previous post


అరే లుచ్చా.. లఫంగి ఫెలోస్… వీధిలోకి వెళ్లి మొరగండి… నా ఫేస్ బుక్ స్ట్రీట్ కాదు… మాధవీలత ఫైర్