వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తిచేసుకుని 5సీజన్ రసవత్తరంగా కొనసాగిస్తోంది. ఈ షోలో ఒక్కో వారం ఒక్కొక్క కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. శుక్రవారం జరిగిన బ్రిగ్స్ ఆటలో సిరి-సన్నీల మధ్య మాటల యుద్ధం జరిగింది. సన్నీ కొంచెం ఓవర్ అయ్యాడనే చెప్పాలి..అయితే దీనిపై హోస్ట్ నాగార్జున ఎలా స్పందిస్తారనేది ఈ రోజు జరిగిన ఎపిసోడ్‌లో తెలుస్తుంది.
ఇక పోతే ఈ వారం ఏ కంటెస్టెంట్ బిగ్ బాస్ తెలుగు 5 హౌస్ నుంచి బయటకు వెళ్ళబోతున్నారనేది ఆసక్తికరంగా ఉంది..శుక్రవారం నాటి చివరి ఓటింగ్ ఫలితాల ఆధారంగా తొమ్మిది నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది.
ఇక పోతే ఈ వారం ఏ కంటెస్టెంట్ బిగ్ బాస్ తెలుగు 5 హౌస్ నుంచి బయటకు వెళ్ళబోతున్నారనేది ఆసక్తికరంగా ఉంది.. తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ హౌస్ నుంచి కాజల్ ఎలిమినేట్ అయ్యినట్లు తెలుస్తోంది. మొదటి నుంచీ ఈమె పై షో ఫాలోవర్స్ లో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ కంటే ఎక్కువగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ నే ఉంది. మరి ఎట్టకేలకు ఇప్పుడు ఆమె ఈ వారం నామినేషన్స్ లో అతి తక్కువ ఓట్స్ తో వెనుకబడి వైదొలిగిందట.
మొదటి వారం సరయు, రెండవ వారం ఉమాదేవి, మూడవ వారం లహరి, నాల్గవ వారం నటరాజ్ మాస్టర్ నాశనమయ్యారు, ఐదవ వారంలో హమీద ఎలిమినేట్ చేయబడింది మరియు ఆరో వారంలో శ్వేతా వర్మ ఎలిమినేట్ అయ్యారు. గత వారం విశ్వ ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం ఓటింగ్ విండో ముగియడంతో, RJ కాజల్ ప్రమాదంలో పడింది. మరి ఈ వారం ఎలిమినేట్ అయ్యింది తనేనా కాదా అన్నది వేచి చూడాలి.