ఈరోజు వీకెండ్ సందర్బంగా ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతుండగా ఇందులో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్ కెప్టెన్ విలియమ్సన్ బౌలింగ్ ఎంచుకోవడంతో రాజస్థాన్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ ఐపీఎల్ లో ఆడిన ఆరు మ్యాచ్ లలో 5 ఓడిపోయిన సన్‌రైజర్స్ ఏ మ్యాచ్ లో గెలిచి ఎలాగైనా తమ రెండో విజయం నమోదు చేయాలనీ చూస్తుంది.
హైదరాబాద్ : జానీ బెయిర్‌స్టో (w), కేన్ విలియమ్సన్ (c), మనీష్ పాండే, అబ్దుల్ సమద్, మహ్మద్ నబీ, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్
రాజస్థాన్ : జోస్ బట్లర్, యషస్వి జైస్వాల్, సంజు సామ్సన్ (w/c), అనుజ్ రావత్, డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, రాహుల్ టెవాటియా, క్రిస్ మోరిస్, కార్తీక్ త్యాగి, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్