telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

ఆపరేషన్ సిందూర్ దాడులలో మసూద్ అజార్ కుటుంబం లో 14 మంది కుటుంబ సభ్యులు మృతి చెందారు

మసూద్ అజార్ కుటుంబం తుడిచిపెట్టుకుపోయింది మొత్తం 14 మంది కుటుంబ సభ్యులు హతమయ్యారు.

ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాక్ పై దాడులు నిర్వహించగా 90 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

ముఖ్యంగా ఉగ్రవాద సంస్థ జైషే నాయకుడు, అజార్ మసూద్ కుటుంబం తుడిచిపెట్టుకుపోయింది.

Related posts