వివో మొబైల్ ఉత్పాదక సంస్థ నూతన స్మార్ట్‌ఫోన్ వై15 ను భారత మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. రూ.13,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
వివో వై15 2019 ఫీచర్లు :
6.35 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే,
1544×720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్,
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
డ్యుయల్ సిమ్,
ఆండ్రాయిడ్ 9.0 పై,
13, 8, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ,
బ్లూటూత్ 5.0,
5000 ఎంఏహెచ్ బ్యాటరీ.