telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

ఫ్లిప్ కార్ట్ .. మంత్ ఎండ్ సేల్ ఆఫర్లు… మొబైల్స్ పై తిరుగులేని డిస్కౌంట్లు..

flipkart month end sales offers on mobiles

ఈ వారం ఫ్లిప్ కార్ట్ మొబైల్ ఫోన్లపై మరో భారీ ఆఫర్లతో ముందుకు వస్తుంది. ఈ సేల్స్ ఈ నెల 31 వ తేదీ వరకు నిర్వహిస్తారు. వాల్మార్ట్ యాజమాన్యంకు చెందిన ఈ సంస్థ ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్స్ ను ఒక వారం క్రితం నిర్వహించింది. ఇది 2019 లో మొదటిసారి విక్రయించబడింది.ఈ మంత్-ఎండ్ మొబైల్స్ ఫెస్టివల్ సేల్స్ గత అమ్మకాలతో పోల్చితే మొబైల్ ఫోన్లలో చాలా మంచి ఆఫర్లను తెస్తుంది. మీరు గత అమ్మకంలో మొబైల్ ను కొనకుండా మిస్ అయి ఉంటే మీకు ఇప్పుడు మీకు నచ్చిన మొబైల్ ను కొనడానికి మీకు సరైన అవకాసం కల్పిస్తోంది.

ఆఫర్లు:
ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ తో 5 శాతం తక్షణ క్యాష్ బ్యాక్ ను ఆఫర్ చేయడానికి టై అప్ అయింది. ఈ ఆఫర్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులపై నిర్వహించిన EMI లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుంది. రెగ్యులర్ డిస్కౌంట్లు కాకుండా ఫ్లిప్ కార్ట్ ఎక్స్చేంజ్ మరియు మొబైల్ రక్షణ ప్లాన్ లు రూ. 99తో ఫ్లిప్ కార్ట్ సేల్స్ లో ఉన్నాయి.

ఆపిల్ ఐఫోన్ X:
ఫ్లిప్ కార్ట్ మంత్ -ఎండ్ మొబైల్స్ ఫెస్టివల్ విక్రయంలో భాగంగా ఆపిల్ ఐఫోన్ X (64GB)ను కేవలం రూ.66,499 (MRP రూ 91,900)కు అందిస్తుంది. మీరు బిగ్ షాపింగ్ డేస్ విక్రయ సమయంలో ఈ ఆఫర్ను కోల్పోయినట్లయితే మీరు డిస్కౌంట్లో ఐఫోన్ X ను కొనుగోలు చేయడానికి మరో అవకాశం ఉంది.

స్మార్ట్ ఫోన్లు:
ఫ్లిప్కార్ట్ మంత్ -ఎండ్ మొబైల్స్ ఫెస్టివల్ విక్రయంలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ల సమూహంలో డిస్కౌంట్లను కలిగి ఉన్న మొబైల్ లు.

1. నోకియా 5.1 ప్లస్ (3GB, 32GB) ప్రస్తుతం రూ. 8,199 (MRP రూ .13,199)

2. హానర్ 9N రూ.8,499 (MRP రూపాయలు 13,999).

3. హానర్ 10 లైట్ (4GB, 64GB) రూ.11,999 (MRP రూ .16,999).

4. నోకియా 6.1 (3GB, 32GB) రూ.6,999 (MRP రూ .17,979).

5. నోకియా 6.1 ప్లస్ Rs. 12,999 (MRP Rs. 17,600).

శ్యామ్సంగ్ గెలాక్సీ A20 కొనుగోలు చేసినప్పుడు 1,500 రూపాయల డిస్కౌంట్ అదనంగా ఉంటుంది. శామ్సంగ్ గెలాక్సీ నోట్ 8 మళ్ళీ ఫ్లిప్కార్ట్ యొక్క మంత్-ఎండ్ మొబైల్స్ ఫెస్టివల్ విక్రయంలో రూ.36,990 (MRP రూ.74,000)ధరకే అందుబాటులో ఉంది.

Related posts