telugu navyamedia
telugu cinema news trending

సమంత, శర్వానంద్ “జాను” ట్రైలర్

Jaanu

త‌మిళ చిత్రం “96”లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి , చెన్నై చంద్రం త్రిష జంటగా నటించిన ఈ త‌మిళ చిత్రం ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. ఈ చిత్రానికి విమ‌ర్శకుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. త‌మిళంలో భారీ విజ‌యం సాధించిన “96” చిత్రంకి రీమేక్‌గా తెలుగులో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న‌ సంగ‌తి తెలిసిందే. తెలుగు రైట్స్ దిల్ రాజు ద‌క్కించుకోగా, ఈ ప్రాజెక్ట్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర బేన‌ర్‌లో 34వ చిత్రంగా రూపొందుతున్న‌ ఈ చిత్రంలో శ‌ర్వానంద్‌, స‌మంత ప్రధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. త‌మిళ వ‌ర్షెన్‌ని తెర‌కెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగులోను డైరెక్ట్ చేస్తున్నాడు. చిత్రంలో శ‌ర్వానంద్ ఫోటోగ్రాఫ‌ర్ పాత్ర‌లో కనిపించ‌నుండ‌గా, ఆయ‌న గార్ల్‌ఫ్రెండ్ పాత్ర‌లో స‌మంత క‌నిపించ‌నుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ “జాను” అని ప్రకటిస్తూ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రబృందం. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts

అబుదాబిలో ఉన్న సెలూన్స్, బ్యూటీపార్లలపై నిఘా… రంజాన్ స్పెషల్…!!

vimala p

మూడు నెలలు శుభకార్యాలు బంద్

vimala p

ఆ బిలియనీర్ ఇచ్చిన హామీకి షాకైన విద్యార్థులు

vimala p