telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

మైక్రోమ్యాక్స్ .. ఐవ‌న్‌.. ఇంత తక్కువ ధరలలో..

micromax ione released with attractive prices

మైక్రోమ్యాక్స్, దేశీయ మొబైల్స్ ఉత్పాదక సంస్థ, త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ మైక్రోమ్యాక్స్ ఐవ‌న్‌ను విడుద‌ల చేసింది. రూ.4,999 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

మైక్రోమ్యాక్స్ ఐవ‌న్ ఫీచ‌ర్లు :

5.45 ఇంచ్ డిస్‌ప్లే,
540 x 1132 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌,
ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌,
micromax ione released with attractive prices2 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌,
128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌,
ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌,
5 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా,
5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా,
4జీ, బ్లూటూత్ 4.2,
2200 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Related posts