telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

మచిలీపట్నంలో బాలికపై లైంగిక వేధింపుల ఘటనపై మహిళా కమిషన్ ఛైర్మన్ శైలజ రాయపాటి పరామర్శ

మచిలీపట్నంలో లైంగిక వేధింపులకు గురైన బాలిక కుటుంబానికి ఫోన్ చేసి పరామర్శించిన రాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్మన్.
– బాధిత బాలికతో వీడియో కాల్ లో మాట్లాడి ధైర్యం నింపిన శ్రీమతి శైలజ రాయపాటి.
– ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
– నిందితులు ఎంతటి వారైనా సరే తప్పని సరిగా శిక్షపడేలా చేస్తానని బాలిక కుటుంబానికి హామీ ఇచ్చారు.
– బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.
– ఇటువంటి దురాగతాలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Related posts