స్వీట్స్ ఎక్కువగా తింటే శృంగార కోరికలు పెరుగుతాయనడంలో ఎలాంటి నిజం లేదు. కేవలం అదొక అపోహ మాత్రమే. వయసులో ఉన్నవాళ్లకు తిన్నా, తినకపోయినా కోరికలు బాగానే ఉంటాయి. మంచి ఆరోగ్యం, సమతుల్య ఆహరం, పౌష్టికాహారం, శారీరకంగా ఫిట్ గా ఉండేవాళ్ళకు సెక్స్ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. స్వీట్స్ ఎక్కువగా తింటే యుక్త వయసులో ఆరోగ్యపరంగా బాగానే ఉన్నా… వయసు పైబడిన తరువాత షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అపోహలను పట్టించుకోకుండా మంచి పౌష్టికాహారం తీసుకుంటూ, తగిన వ్యాయామాలు చేస్తూ ఫిట్ గా ఉండండి. 
							previous post
						
						
					
							next post
						
						
					

