telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రపంచం సాధారణ స్థితికి రావాలని వెయిటింగ్… వరుణ్ తేజ్

Varun

గతేడాది ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే కరోనా దెబ్బకు సినిమా షూటింగులకు వాయిదా పడింది. ఈ సమయంలో హీరో వరుణ్ తేజ్ తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా కొత్త పోస్ట్ పెట్టాడు. ‘కరోనా నుండి త్వరలో ఈ ప్రపంచం సాధారణ స్థితికి రావాలని తాను ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. అలాగే పోస్ట్ తో పాటు తను సోఫాలో విశ్రాంతి తీసుకుంటున్న ఫోటో పోస్ట్ చేసాడు. వరుణ్ తేజ్ షేర్ చేసిన ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా విజృభిస్తుండడంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించకపోయినా ఎవరికి వారే స్వచ్చందంగా లాక్ డౌన్ విధించుకుంటున్నారు.

Related posts