అందమైన హృదిలొ 
ఆనందాల హరివిల్లువు 
ఆశల జీవితానికి 
ఆకాంక్షల నెలవు నీవు 
మనసును పంచె 
మమతల వయ్యామా 
ఎటు నీ మకరందపు 
వాలు చూపు
రా నూతన ఉత్తేజమై 
పలకరింపుల పూదోట నుండి
శ్రమైక జీవన సౌదర్యం 
సాదరంగా నిన్ను ఆహ్వానిస్తుంది. 
-ఎఫర్ట్.. పాపారావు,
    ముత్తనపల్లి 



మంచు ఫ్యామిలీని చూస్తుంటే జాలేస్తుంది..