రాయచోటిలో ఉగ్ర కదలికలపై పోలీసుల ఆరా – నిన్న రాయచోటిలోని కొత్తపల్లిలో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసిన పోలీసులు – అబూబకర్ సిద్ధికి, మహమ్మద్ అలీలను అరెస్టు చేసిన ఐబీ పోలీసులు – కొత్తపల్లిలో నివాసముంటున్న ఉగ్రవాదులు అబూబకర్ సిద్ధికి, మహమ్మద్ అలీ – ఉగ్రవాదుల కుటుంబం ఎవరితోనూ మాట్లాడే వాళ్లు కాదని చెబుతున్న స్థానికులు – రెండు ఇళ్లలో తనిఖీలు చేసిన పోలీసులు, రెవెన్యూ అధికారులు – తనిఖీల్లో పలు పుస్తకాలు, డాక్యుమెంట్లు, సామాగ్రి స్వాధీనం – రెండు ఇళ్లలో పంచనామా నిర్వహించిన రెవెన్యూ అధికారులు – ఉగ్రవాదుల సోదరుల ఇళ్లకు తాళాలు వేసిన పోలీసులు – సుండుపల్లికి చెందిన ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు – అబూబకర్ సిద్ధికి సోదరులతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కోనంలో ఆరా – రాయచోటి చుట్టూ 6 చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు
ఎగ్జిట్ పోల్స్ తనను షాకింగ్ కు గురిచేశాయి: కేఏ పాల్