telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

కరోనా రాకుండా ఆవిరి పడుతున్నారా.. అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి!

కరోనా వైరస్ రోజు రోజుకు విజ్రంబిస్తోంది. దింతో కరోనా వాక్సిన్ ఏర్పాట్లను వేగవంతం చేసింది కేంద్రం. అయితే వాక్సిన్ వేసుకోవడానికి అందరు ముందుకు రావడం లేదు. వాక్సిన్ వేసుకుంటే.. మృతి చెందుతున్నారని అందరిలోనూ అపోహలు ఉన్నాయి. దీంతో చాలా మంది.. పాత పద్ధతుల ద్వారా కరోనాకు చెక్ పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆవిరి పడుతున్నారు. ఆవిరి పడితే.. కరోనా పోతుందని అందరు అనుకుంటున్నారు. అయితే దీనిపై సంచలన విషయాలు బయట పెట్టింది WHO. కరోనా వైరస్ ట్రీట్మెంట్ లో ఆవిరి పట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ కూడా చేప్తోంది. కరోనా వైరస్ ఇంటి చిట్కాలతో తొలగిపోదని చెప్తున్నారు. ఆవిరి పట్టడం వల్ల జలుబు, దగ్గు లక్షణాలు తొలగిపోతాయని మాత్రమే చెబుతున్నారు. అలాగే కాస్త రిలీఫ్ మాత్రమే ఉంటుంది కానీ వైరస్ కారణం గా వచ్చే ఇన్ఫెక్షన్ ఏ మాత్రం తగ్గదని అంటున్నారు. అలానే సైంటిస్ట్ లు ముఖం కాలి పోవడం లాంటి ఇబ్బందులు మాత్రమే వస్తాయని అన్నారు. ఇలాంటి సమాచారం అబద్దం అని అస్తమా లక్షణాలు ఆవిరి పట్టడం వల్ల మరింత ఎక్కువ అయ్యమని.. ఆవిరి పట్టడం వల్ల ఇవి తగ్గవు అని చెప్పారు.

Related posts