*తెలంగాణ వరిధాన్యం కొనుగోలు చేయాలని చర్చకు పట్టుబట్టిన టీఆర్ ఎస్ ఎంపీలు *కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు.. *చర్చకు అనుమతించకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్రంలో వరి
గత కొన్ని రోజులుగా వరిధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణలో రాజకీయ హీట్ పెరుగుతుంది.. ప్రస్తుతం కేంద్రం వర్సెస్ టీఆర్‌ఎస్ వార్ నడుస్తోంది. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై ఇంకా