telugu navyamedia

telugu poetry corner updates

ప్రియా…!

vimala p
ప్రియా…! నీవు విసిరిన మన్మథశరాలకు ఎన్ని  పావురాలు నేలకొరిగినవో…? నీ కంటనొలికిన వెన్నెల చినుకులు ఎన్నిచకోరాలాస్వాదించెనో…? నీ కులుకే కునుకు దూరం చేసే మేని చరుపు నీ

ఏ చిత్రకారుడి కుంచెకు దొరికావో…

vimala p
అహా ఏ చిత్రకారుడి కుంచెకు  దొరికావో కదా… ఎంతటి నైపుణ్యమో ఆ కళాకారుడికి… నింగిలోని తారకలన్నీ ఏకంచేసి నిన్ను ద్రువతారగా మలిచాడుగా… అణువణువునా నిను తాకుతూ ఆణిముత్యంలా

ప్రేమ పయనం…

vimala p
పరిమళాల పూదోటవై విరబుస్తూ వికసిత పద్మసోయగమై అలరిస్తూ ఆనందాల సైయాటలు ఆడేస్తూ నీ సుందరరూపం చూసి పులకిస్తూ నీ లావన్య రూపం వర్ణనకు  అందగా ఆనంద సమ్మేళనమైనది

బంధం ….

vimala p
మరణంతో మరిచేదా ప్రేమంటే .. దూరంతో ముగిసేదా ప్రేమంటే .. నా అర్థ భాగానివి నీవయ్యావు.. మూడు ముళ్ళ బంధానికి విలువనిచ్చావు.. ఏడడుగుల బంధానికి అర్థం చూపించావు..

కౌగిలి…

vimala p
వెచ్చని బిగింపులలో కలిసిపోతూ తనువు తనువు అల్లికలో మమేకమై హత్తుకుపోతూ నీ కౌగిలిలో బంధినై ఉబ్బితబ్బిపోతూ ఆనందాల పులకింతతో పులకించిపోతూ శ్వాసలో శ్వాసనై లోకాన్ని మరచిపోతూ నా

“ఓ నవ మల్లికా!”

vimala p
నా ఎద కావ్య పుటల్లో   చెరగని వలపు సంతకమై_  నన్ను  ప్రేమ సంకీర్తనలు అల్లే  ప్రణయ కవిని చేశావు- నాలో విలువలకి  ప్రణయామృత  స్రోతస్వని వై _

నీలో..నేను !

vimala p
ప్రియా ..! కలలు కన్న ప్రతిసారి నీ రూపం కదలాడుతుంది ఆలోచించిన ప్రతిసారి నీ జ్ఞాపకాలు వెంటాడుతుంది నడుస్తున్న ప్రతిసారి నీ కదలిక కనబడుతోంది నిలబడిన ప్రతిసారి

ఓ  ప్రియదర్శినీ!

vimala p
ఓ  ప్రియదర్శినీ! వలపుల కర్తవే –  తొలకరి వృష్టివే  శీత కిరణాల పూర్ణిమవే  నా హృదయంలో  ప్రేమ స్పందనవే స్వాగత గీతానివే  ప్రణయ భావాల పరిమళానివే భువిలో

పాణిగ్రహం!

vimala p
సఖీ! నా ప్రేమ రేఖీ!! కోమల కరములను ముద్దాడి ముద్దాడి గుండెల్లో ప్రేమనంతా వలపుల మేఘమై నే కుమ్మరిస్తా! నీ మునివేళ్ళ స్పర్శతో తన్మయత్వంనొంది గాలిలో ప్రేమ