గాయాలు సలుపుతున్నా గుండెలమీద నీ పాదముద్రలనే కదా మోసాను చావు ముసురు కోస్తున్నా నీతో బ్రతుకునే కదా కోరుకున్నాను ప్రియా ప్రోద్దటన్నం లో పెరుగేసి నువ్వు పెట్టిన
ఫలించని మన ప్రేమ కధను మళ్ళీ వ్రాస్తాను ఉషోదయంలేని విషాదపు చీకటిని మళ్ళీ నాకందిస్తావని తెలిసే… నువ్వు విరిచేసిన మన ప్రేమ మొక్కకు మళ్ళీ కొంచెం నీళ్ళేస్తాను