*బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు బండి సంజయ్ దీక్ష భగ్నం చేసిన పోలీసులు పోలీస్ వాహనాన్ని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు పోలీసులు ,
ముఖ్యమంత్రి సీఎం కెసిఆర్ నేడు జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం పదకొండున్నరకు హెలికాప్టర్‌లో జనగామకు చేరుకోనున్నారు ముఖ్యమంత్రి. ముందుగా ప్రజలకు సౌకర్యవంతమైన సేవలందించేందుకు ఒకేచోట ఏర్పాటు చేసిన