బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా భారత్-ఆసీస్ మధ్య నాల్గవ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం విషయం తెలిసిందే. అయితే భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న చివరి మ్యాచ్ లో భారత పేసర్ నటరాజన్ తన అంతర్జాతీయ టెస్ట్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో నటరాజన్ వెంటవెంటనే రెండు కీలక సాధించాడు. 100 పైగా భాగసౌమ్యంతో దూసుకుపోతున్న లాబుస్చాగ్నే, మాథ్యూ వేడ్ జంటను పెవిలియన్ కు చేర్చాడు. మొదట నటరాజన్ బౌలింగ్ లో వేడ్ 45 పరుగుల వ్యక్తిగత పరుగుల వద్ద క్యాచ్ రూపంలో వెనుదిరిగాడు. దాంతో 200/4 తో నిలిచింది ఆసీస్. ఇక సెంచరీ పూర్తి చేసుకున్న లాబుస్చాగ్నే(108)ని తన తర్వాతి ఓవర్లో వెనక్కి పంపాడు. అయితే అప్పటికి క్రీజులో ఉన్న కామెరాన్ గ్రీన్ కు తోడుగా ఆసీస్ కెప్టెన్ టీమ్ పైన్ బ్యాటింగ్ కు వచ్చాడు. అయితే ఈ మొదటి రోజు ముగియడానికి ఇంకా 22 ఓవర్ల ఆట మిగిలి ఉంది. అయితే ఈ రోజు ఎంతచ్ ప్రారంభమైన సమయం దగ్గర నుండి వికెట్లు సాధించని నటరాజన్ ఒక్కేసారి రెండు కీలకమైన వికెట్ల్య్ పడగొట్టాడు. చూడాలి ఇంకా ఎన్ని వికెట్లు తీస్తాడు అనేది.
previous post
next post


బికినీ వేసుకొని నన్ను నేను చూసుకోలేను… స్టార్ హీరోయిన్ కామెంట్స్