ఆదాయపు పన్ను శాఖ లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి ఏపీ, తెలంగాణా చెందిన ఆదాయపు పన్ను శాఖలో ఈ పోస్తులని భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ వివరాలలు …
ఖాళీలు : 21
పోస్టుల వివరాలు :
ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్ – 2
టాక్స్ అసిస్టెంట్ – 8
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 – 2
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 9
ఎంపిక విధానం : షార్ట్ లిస్టు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
ధరఖాస్తు విధానం : నేరుగా హైదరాబాద్, విశాఖపట్నం కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు
చివరి తేదీ : 13 9 2019
చిరునామా : కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ ది ప్రిన్సిపల్ సీసీఐటీ ,ఏపీ తెలంగాణ హైదరాబాద్ రూమ్ నెంబర్ 1022, 10th ఫ్లోర్ , బి బ్లాక్ ఇన్కమ్ టాక్స్ టవర్, ఏసీ గాడ్స్ – హైదరాబాద్ – 500004
మరిన్ని వివరాలకి : https://www.incometaxhyderabad.gov.in/
హైకోర్టు వ్యాఖ్యలకు ప్రభుత్వం సిగ్గుపడాలి: యనమల