బెంగళూరులో దక్షిణాది విద్యుత్ శాఖ మంత్రుల సమావేశం – కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన విద్యుత్ శాఖ మంత్రుల సమావేశం – తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, పుదుచ్చేరి విద్యుత్ శాఖ మంత్రులు హాజరు – విద్యుత్ శాఖ మంత్రుల సమావేశానికి వర్చువల్‌గా హాజరైన మంత్రి గొట్టిపాటి రవి – రాబోయే పదేళ్లకు సరిపడా విద్యుత్ అవసరాలు, ఉత్పత్తిపై సమావేశంలో చర్చ- డిస్కంల ఆర్థిక స్థిరత్వం, బలోపేత చర్యలపై చర్చించిన మంత్రులు – ఏపీలో అమలు చేస్తున్న విధానాలను కేంద్రానికి వివరించిన మంత్రి గొట్టిపాటి – రాష్ట్రంలో పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ అమలును వివరించిన గొట్టిపాటి – గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం ఆర్థికసాయం చేయాలని కోరిన గొట్టిపాటి


వైఎస్ఆర్ కమీషన్ల వల్ల ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి: దేవినేని ఉమ