చేవెళ్ల త్రిపుర రిసార్ట్ లో సింగర్ మంగ్లీ బర్త్ డే వేడుకలు – గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డ దామోదర్ అనే వ్యక్తి – పలువురికి డ్రగ్స్ పరీక్షలు చేసిన పోలీసులు – పరీక్షల్లో పలువురికి గంజాయి పాజిటివ్ – అనుమతి లేకుండా విదేశీ మద్యంతో పార్టీ నిర్వహించిన మంగ్లీ – మంగ్లీ, త్రిపుర రిసార్ట్ జీఎం శివరామకృష్ణపై కేసు, డీజే సీజ్ – పార్టీలో పాల్గొన్న సింగర్ ఇంద్రావతి, దివి, కాసర్ల శ్యామ్, రచ్చ రవి