దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
భారత్‌లో ఎన్‌బీ.1.8.1, ఎల్‌ఎఫ్.7 కొత్త వేరియంట్ల గుర్తింపు
ఢిల్లీ, ఏపీ, కర్ణాటకలో ఆసుపత్రుల సన్నద్ధతకు ప్రభుత్వాల చర్యలు
ఆసియా దేశాల్లో జేఎన్.1 వేరియంట్‌తో అధిక వ్యాప్తి
లక్షణాలు స్వల్పమే, ఆందోళన వద్దంటున్న నిపుణులు