బనకచర్ల అంశంపై రెండోసారి పాటిల్‍తో రేవంత్ సమావేశం అయ్యారు. ఈ ప్రాజెక్ట్ ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకం మా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.
బనకచర్ల ప్రాజెక్ట్ పై ఇంకా పూర్తి డీపీఆర్ రాలేదన్నారు.
మాకు కృష్ణా, గోదావరి జిల్లాల్లో 1500 టీఎంసీలకు ఎన్‍వోసీ ఇస్తే వాళ్లు కట్టుకునే ప్రాజెక్టులకు అభ్యంతరం లేదని చెప్పాం ఏపీ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు వస్తున్నాయి అయ్యారు.
తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మాత్రం వేగడా కనిపించడం లేదు అయ్యారు.
తెలంగాణకు అన్యాయం చేయబోమని కేంద్రమంత్రి పాటిల్ హామీ ఇచ్చారు అనిమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.


