ఇరాన్ నుంచి స్వదేశం చేరుకున్న భారతీయులు – అర్మేనియా నుంచి భారత్ చేరుకున్న తొలి విమానం – ఢిల్లీ ఎయిర్ పోర్టుకు 110 మంది భారతీయులు – ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో భారతీయులను వెనక్కి తీసుకొచ్చిన కేంద్రం – ఇరాన్ నుంచి స్వదేశం రావడం సంతోషంగా ఉంది – డ్రోన్లు, క్షిపణుల దాడులతో భయపడ్డాం – స్వదేశం తీసుకొచ్చినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు : భారతీయులు
సీఎం జగన్ హామీలు చేతల్లో చూపించాలి: కన్నా