గత పాలకుల హయాంలో వీసీ ఛాంబర్, పరిపాలన భవనంలోకి రాకుండా వీసీ వేయించిన ఇనుప కంచెలను తొలగించిన ఆంధ్రా యూనివర్సిటీ ఇన్చార్జ్ వైస్ ఛాన్సలర్ శశిభూషణ్ గారిని అభినందిస్తున్నాను.
అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉన్నప్పుడే విశ్వవిద్యాలయాలు విద్యా విజ్ఞాన వికాస కేంద్రాలుగా నిలుస్తాయి.
విద్యార్థులు వీసీని కలిసేందుకు అడ్డుగా ఉన్న బారికేడ్లు, దిగ్బంధనాల రోజులు పోయాయి. ప్రజా ప్రభుత్వం ఏర్పడినాక విశ్వవిద్యాలయాల్లోనూ నిజమైన మార్పు ప్రారంభమైంది.
…నారా లోకేష్
విద్యా, ఐటి శాఖ మంత్రి