ఓం శ్రీ గురుభ్యోనమః
గురువారం, జూన్ 1, 2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం
తిధి:ద్వాదశి ఉ11.09 వరకు
వారం:గురువారం (బృహస్పతివాసరే)
నక్షత్రం:స్వాతి తె5.20 వరకు
యోగం:వరీయాన్ సా5.37 వరకు
కరణం:బాలువ ఉ11.09 వరకు తదుపరి కౌలువ రా11.03 వరకు
వర్జ్యం:ఉ10.26 – 12.04
దుర్ముహూర్తము:ఉ9.47 – 10.39 &
మ2.59 – 3.51
అమృతకాలం:రా8.17 – 9.56
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:వృషభం||చంద్రరాశి:తుల
సూర్యోదయం:5.29 || సూర్యాస్తమయం:6.26
సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
previous post
next post