telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

తొలిరోజు బడ్జెట్ సమావేశాలకు సైకిల్ పై పార్లమెంట్ కి చేరుకున్న కలిశెట్టి

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు గౌరవ నిర్మలా సీతారామన్ గారిచే 7వ సారి పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ సమావేశాలకు గాను సైకిల్ పై పార్లమెంటుకు చేరుకున్న విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు.

Related posts