telugu navyamedia
క్రీడలు వార్తలు

జావెలిన్ త్రోలో ఫైనల్స్‌ చేరిన నీరజ్ చోప్రా.

ఒలింపిక్స్ ఫైనల్ కు నీరజ్ చోప్రా క్వాలిఫై క్వాలిఫికేషన్ రౌండ్ లో నీరజ్ చోప్రా విజయం. క్వాలిఫికేషన్ రౌండ్‌లో గ్రూప్-బిలో మొదటి ప్రయత్నంలోనే 89.34 మీటర్లు విసిరి నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు.

గ్రూప్-ఎలో ఫైనల్స్‌కు అర్హత సాధించి మొదటి స్థానంలో నిలిచిన జర్మనీ క్రీడాకారుడు 87.76 మీటర్లు విసరగా.. నీరజ్ 89.34 మీటర్లు విసిరి నేరుగా ఫైనల్స్ చేరారు.

ఈ నెల 8న జావెలిన్ త్రో ఫైనల్.

Related posts