కర్నూలు జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన- ఇరిగేషన్ ప్రాజెక్టులపై అధికారులతో మంత్రి నిమ్మల సమీక్ష- గోరకల్లు రిజర్వాయర్ను పరిశీలించిన నిమ్మల రామానాయుడు- కల్లూరు మండలం తడకనపల్లెలో అంతర్గత సీసీ రోడ్లు ప్రారంభించిన నిమ్మల- కర్నూలు జిల్లాలో 2,294 పనుల కోసం రూ.2,014 కోట్లు ఖర్చు చేశాం – కర్నూలు జిల్లా అభివృద్ధికి కీలక పరిశ్రమలు తీసుకొచ్చాం – రూ.3,800 కోట్లతో హంద్రీనీవా ప్రాజెక్టు పనులు వేగవంతం చేశాం – గత ప్రభుత్వం హంద్రీనీవా కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు – పోలవరం, బనకచర్ల పూర్తయితే రాయలసీమ పచ్చగా మారుతుంది : మంత్రి నిమ్మల రామానాయుడు
టీడీపీ డైరెక్షన్ లో, బీజేపీ ముసుగులో.. పవన్ పై మంత్రి వెల్లంపల్లి ఫైర్