telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గోగినేనివారిపాలెంలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి డోలా

కొండపి మండలం గోగినేనివారిపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించిన మంత్రి డోలా – ఎస్సీ కాలనీలో ఇంటింటికి వెళ్లి సమస్యలను యాప్ లో నమోదు చేసిన మంత్రి – ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్న మంత్రి – ఏడాదిలోనే ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున సిమెంటు రోడ్ల నిర్మాణం, పలు అభివృద్ధి కార్యక్రమాలు : మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి

Related posts