telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మిలింద్‌ సోమన్ తల్లి ఫిట్‌నేస్‌ చూసారా…

milind

టాప్‌ ఇండియన్‌ మోడల్‌ మిలింద్‌ సోమన్ తల్లి ఉష సోమన్‌ 81 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌నేస్‌ ప్రియులకు గట్టి పోటినిస్తూ సవాలు విసురుతున్నారు. మన మిలింద్‌ భార్య అంకితా కొన్వర్‌తో కలిసి ఆమె ఒంటి కాలితో బాక్స్‌ జంప్స్‌ చేయడమే కాకుండా కొడుకుతో సమానంగా పుష్‌-అప్స్‌, వర్కఅవుట్స్‌ చేస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అంకిత తన అత్తతో కలిసి బాక్స్‌ జంప్స్‌ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో శనివారం షేర్‌ చేస్తూ.. ‘మీరు చాలా మందికి ఆదర్శం. ఒకవేళ నేను 80 ఏళ్ల వరకూ జీవించి ఉంటే మీలా ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్న’అంటూ రాసుకొచ్చారు.

Related posts