telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ కీలక సమావేశం: ఎగ్జిబిటర్లు-నిర్మాతల సంయుక్త సమస్యలు, థియేటర్ల బంద్‌ అంశం

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో కీలక సమావేశం – ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతల సంయుక్త సమావేశం – థియేటర్లలో పర్సంటేజ్ విధానం అమలుకు ఎగ్జిబిటర్ల పట్టు – పర్సంటేజ్ ఇవ్వకపోతే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామన్న ఎగ్జిబిటర్లు – ఎగ్జిబిటర్ల నిర్ణయంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశం – జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అలోచనపై మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం – థియేటర్ల బందు నిర్ణయం వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని ఏపీ హోంశాఖను ఆదేశించిన మంత్రి కందుల దుర్గేష్ – హరిహర వీరమల్లు విడుదల సమయంలో బంద్‍పై అనుమానాలు ఎగ్జిబిటర్ల నిర్ణయంపై నిర్మాతల భిన్నాభిప్రాయాలు -నలుగురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లపై సినీ పరిశ్రమ వర్గాల నుంచి వెల్లువెత్తున్న విమర్శలు

Related posts