కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు – కేసీఆర్ ను విచారిస్తున్న కమిషన్ చీఫ్ పీసీ ఘోష్ – ఆరోగ్యం సరిగాలేదని కమిషన్‍కు తెలిపిన కేసీఆర్ – ఓపెన్ హాల్ కాకుండా వ్యక్తిగతంగా విచారించాలని కోరిన కేసీఆర్ – అంగీకరించిన కాలేశ్వరం కమిషన్ – కొనసాగుతున్న వన్ టు వన్ విచారణ

