telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇంద్రకీలాద్రిపై చీరల స్కామ్పై దర్యాప్తు ముమ్మరం

ఇంద్రకీలాద్రి పై చీరల స్కామ్పై దర్యాప్తు ముమ్మరం అమ్మవారికి భక్తులు ఇచ్చిన చీరల అమ్మకాల్లో అవకతవకలు.

2018-19 మధ్య జరిగిన అమ్మకాల్లో రూ.కోట్లలో అవినీతి రూ.1.68 కోట్ల మేర నగదు స్కాం జరిగినట్లు గుర్తింపు.

చీరల అమ్మకాల బాధ్యతలు నిర్వహించిన ఈవో, జూనియర్ అసిస్టెంట్  గత జూనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం, అప్పటి ఈవో భ్రమరాంబ కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

షోకాజ్ నోటీసు పై హైకోర్టు కు వెళ్లిన సుబ్రహ్మణ్యం  జిల్లా ఎండోమెంట్ అధికారితో ఎంక్వైరీ వేయాలని హైకోర్టు ఆదేశించింది.

Related posts