telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

మార్కెట్ లో బంగారం ధరలు..

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 31,950
విశాఖపట్నం : 32,400
విజయవాడ : 32,470
ప్రొద్దుటూరు : 32,920
చెన్నై : 31,530

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 30,440
విశాఖపట్నం : 29,800
విజయవాడ : 30,020
ప్రొద్దుటూరు : 30,510
చెన్నై : 30,020

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :37,400
విశాఖపట్నం : 37,400
విజయవాడ : 37,700
ప్రొద్దుటూరు : 38,600
చెన్నై : 39,700

Related posts