ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. కానీ మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కరోనా టైంలో బంగారం ధరలు ఆమాంతం తగ్గాయి. అయితే… బులియన్ మార్కెట్లో వారం రోజులుగా పెరిగిన బంగారం ధరలు తాజాగా మళ్లీ తగ్గాయి. అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్‌లోనూ బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ పెతగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 తగ్గి రూ. 48,870 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గి రూ. 44,800 పలుకుతోంది. బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు మాత్రం భారీగా పెరిగింది. కిలో వెండి ధర రూ.400 పెరిగి రూ.74,300 వద్ద కొనసాగుతోంది.



“శాశ్వతంగా లాక్-డౌన్”… రానా పెళ్లిపై అక్షయ్ కుమార్ రియాక్షన్