వైసీపీ కుట్రలు ఇక కుదరవ్ అని నిన్నటి ఘటనతో తేచ్చి చెప్పిన ఎపి ప్రభుత్వం
బంగారుపాళ్యంలో వైఎస్ జగన్ ఈవెంట్ పాలిటిక్స్ కు ఆధారాలతో తిరుగులేని కౌంటర్
వైసీపీ ఈవెంట్ రాజకీయాన్ని పూర్తి అప్రమత్తతతో, ఆధారాలతో తిప్పి కొట్టిన రాష్ట్ర ప్రభుత్వం
పూర్తి స్థాయిలో సమన్వయంతో పనిచేసిన ప్రభుత్వం విభాగాలు, మంత్రులు, వ్యవస్థలు
మామిడి కాయలు పారబోసి ప్రజల, మీడియా అటెన్షన్ తెచ్చుకోవాలన్న వైసీపీ డ్రామాను డ్రోన్ విజువల్స్ వేసి మరీ బట్టబయలు చేసిన ప్రభుత్వం
ప్రభుత్వం విడుదల చేసిన వీడియో ఆధారాలతో వైసీపీ ట్రాక్టర్ల డ్రామా బూమరాంగ్…కౌంటర్ ఇవ్వలేని స్థితికి వైసీపీ
రాజకీయ ముసుగులో నేరస్థులు అంటూ తరుచూ సిఎం చెప్పే సూక్తిని ఎట్టకేలకు వంట బట్టించుకున్న పార్టీ నేతలు, మంత్రులు
బంగారు పాళ్యంలో జగన్ డ్రామాలపై తొలినుంచీ అప్రమత్తంగా వ్యవహరించిన పార్టీ
జగన్ పర్యటనకు నాలుగు సీమ జిల్లాల నుంచి జనసమీకరణ కోసం వైసీపీ చేస్తున్న ప్రయత్నాలను ముందు నుంచీ ప్రశ్నించిన ఎమ్మెల్యేలు
2014-19 లో ఉన్నట్లు జగన్ డ్రామాలపై ఇక నిర్లక్ష్యంగా ఉండబోమని స్వయంగా ప్రకటించిన మంత్రులు
ప్రభుత్వ కార్యక్రమాలనే కాదు…జగన్ మాయలను ఎప్పటికప్పుడు జనంలోకి తీసుకువెళ్లాలని క్యాబినెట్ లో మంత్రులకు సిఎం దిశానిర్ధేశం
వైసీపీ చేపట్టే కార్యక్రమాలపై ప్రజలకు వాస్తవాలను వివరించాలని…ప్రభుత్వం వైపు పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుని పనిచేయాలని మంత్రులకు సిఎం సూచన
బంగారుపాళ్య డ్రామా బెడిసికోట్టడంతో డిఫెన్స్ లో వైసీపీ నేతలు
ప్రభుత్వం ఇప్పటికే స్పందించి చర్యలు చేపట్టిన సమస్యపై రచ్చ చేయబోయి దెబ్బతిన్నామనే భావనలో వైసీపీ సీనియర్ నాయకులు
ఓవరాల్ ఎపిసోడ్ లో సమన్వయంతో వైసీపీ ఈవెంట్ పాలిటిక్స్ ను తిరుగులేని స్థాయిలో తిప్పికొట్టామనే సంతృప్తిలో ఎన్డిఎ వర్గాలు
రాహుల్, లోకేశ్ లా కేటీఆర్ అసమర్థుడు కాదు: మంత్రి ఎర్రబెల్లి