telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నేటితో ముగియనున్న సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన

ఈరోజు మధ్యాహ్నం 2.35 గంటలకు జ్యూరిచ్ నుంచి దుబాయ్ కు రేవంత్ బయల్దేరనున్నారు.

దుబాయ్ నుంచి హైదరాబాద్ కు రేపు ఉదయం 8.25 గంటలకు చేరుకోనునున్నారు.

Related posts