telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఖమ్మం మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు బానోత్ మదన్ లాల్ గారి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మదన్ లాల్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

 

Related posts