telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

రౌడీయిజాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

జగన్‌పై సీఎం చంద్రబాబు ఆగ్రహం – నేరస్తులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది – రౌడీలకు విగ్రహాలు పెడతారా? – ఎవరైనా నేరాలను ప్రోత్సహిస్తారా? – చంపండి.. నరకండి అంటూ ఎవరైనా మాట్లాడతారా? – హింసను ప్రోత్సహిస్తూ.. పోలీసులపై నిందలు వేస్తున్నారు – మా ప్రభుత్వం ఎవరినీ టార్గెట్ చేయడం లేదు – చట్టం తన పని తాను చేస్తోంది – చట్టాన్ని ఉల్లంఘించేవాళ్లను ఏమనాలి? – గంజాయి, బెట్టింగ్ బ్యాచ్, రౌడీలకు విగ్రహాలు పెడతారా? – రౌడీయిజం, చట్టాన్ని ఉల్లంఘించేవాళ్లను హీరోలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు : సీఎం చంద్రబాబు

Related posts