నేడు.పరిశ్రమలు, ఎక్సైజ్ శాఖలను సీఎం సమీక్షించనున్నారు. పరిశ్రమలు, పెట్టుబడులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి, అధికారులతో చర్చించనున్నారు.
గత ప్రభుత్వం అసంబద్ధ విధానం వల్ల ఏపీ నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలను తిరిగి రప్పించే అంశంపై , కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పనపై చర్చ జరిగే అవకాశం ఉంది.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం, హోలో గ్రామ్ స్టిక్కర్ల స్కాంపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు.


