telugu navyamedia
ఉద్యోగాలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

UPSC కొత్త చైర్పర్సన్ గా ప్రీతి సూదన్ నియమితులయ్యారు.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్ పర్సన్ గా ప్రీతి సుదాన్ నియమితులయ్యారు.

ప్రీతీ సుదాన్ 1983 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. సూదాన్ ఇంతకు ముందు UPSACలో సభ్యురాలిగా ఉండేది.

ఆమె గతంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శితో సహా వివిధ పదవులను నిర్వహించారు.

Related posts