telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గౌరవనీయులైన భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

గౌరవనీయులైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి పుట్టినరోజు శుభాకాంక్షలను x ద్వారా సీఎం చంద్రబాబు
తెలియయపర్చారు

“గౌరవనీయులైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమె దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా జీవించాలని మరియు మన దేశానికి మరింత సేవ చేస్తూ స్ఫూర్తిని కొనసాగించాల కోరుకుంటున్నాను” అని చంద్రబాబు తెలిపారు.

Related posts