telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తన సమస్య పరీష్కరించినందుకు లోకేష్ కు అనూష కృతజ్ఞతలు

తన ఇంటిని వైకాపా నేతలు కబ్జా చేశారంటూ గతంలో ఏలూరు యువగళం లో లోకేష్ కు సమస్య విన్నవించిన అనూష

అధికారంలోకి రాగానే ఇంటిని కబ్జా నుంచి విడిపిస్తానంటూ లోకేష్ హామీ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జూన్ 17న లోకేష్ ని ప్రజాదర్భార్ లో కలిసిన అనూష

అనూషను చూసి గుర్తుపట్టి ఇక సమస్య పరీష్కారమైపోయినట్లే అంటూ ధైర్యం చెప్పిన లోకేష్

ప్రజాదర్భార్ లో నమోదైన ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే బడేటి చంటి

అధికార యంత్రాంగం కదాలటంతో అనూషకు నెలరోజులు లోపే దక్కిన తన ఇల్లు

అనూషకు ఇల్లు ఇప్పించిన అధికారులు

ఇవాళ ఉండవల్లి వచ్చి లోకేష్ కు కృతజ్ఞతలు చెప్పుకున్న అనూష, ఆమె తల్లి

Related posts