telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు వ్యాపార వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ 53 బార్ల వేలం కోసం రీనోటిఫికేషన్ విడుదల

ఏపీ  రాష్ట్రంలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్‌ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది.

నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఈ నెల 22వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు.

ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు, ఈ నెల 24న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ వేలం నిర్వహిస్తారు.

ఎంపికైన వారికి అధికారులు లైసెన్సులు జారీ చేయనున్నారు.

Related posts