అగ్నిమాపకశాఖ, సీఐడీ డీజీగా ఉన్న సమయంలో నిధులు దుర్వినియోగం చేశారని సంజయ్ పై ఆరోపణలు ఆరోపణలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ప్రభుత్వం ఆదేశం.
ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని విజిలెన్స్ నివేదిక.
ఇప్పటికే సంజయ్ ని సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం ఈ కేసును ఏసీబీ విచారణకు ఇచ్చిన ప్రభుత్వం.
విచారణ కోసం సీఎస్ అనుమతి కోరిన ఏసీబీ . అనుమతి రాగానే కేసు నమోదు చేయాలని ఏసీబీకి ప్రభుత్వం ఆదేశం.


జగన్ కోసం కుట్రలకు..ఏపీలో కేసీఆర్ ప్లాన్: దేవినేని