నటుడు చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రానికి నిర్మాతగా ఆయన తనయుడు రామ్ చరణ్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సెట్స్ కు సంబంధించి ఓ ఆసక్తికర ఫొటోను చెర్రీ పోస్ట్ చేశాడు. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఈ ఫొటోలో ‘సైరా’ గెటప్ లో ఉన్న తన తండ్రి మేకప్ ను చూస్తూ, ఆయన గడ్డం పట్టుకుని రామ్ చరణ్ కనిపించాడు.
‘సైరా’ కోసం తన తండ్రి మారిన తీరు ఓ చక్కని అనుభవం అని, ఆయనకు నిర్మాతగా మారిన తర్వాతే ‘రియల్ మెగాస్టార్’ను తాను కలిశానని తన పోస్ట్ లో పేర్కొన్నారు.
ఈ సారి కంటెస్టెంట్లు బోర్ కొట్టిస్తున్నారు..