టాలీవుడ్ లో ది గ్రేట్ కెమెరామ్యాన్ చోటా కే నాయుడు. ఆయన చూపించినట్లుగా హీరోయిన్లను అందంగా ఎవరూ చూపించలేరు. టాలీవుడ్ కి ఆయన హాట్ ఫేవరేట్ కెమెరామ్యాన్. ఆయన కెమెరా నుంచి చాలానే హిట్ సినిమాలు వచ్చాయి. అలాగే సినిమాను కూడా అందంగా చూపించడంలో ఆయన దిట్ట. హీరోలతో సమానంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోఇంగ్ ఉన్న చోటా ఇపుడు హాట్ టాపిక్ అవుతున్నాడు. ఆయన ఈ మధయన ఓ ఫంక్షన్లో హీరోయిన్ కాజల్ ని ఏకంగా స్టేజ్ మీదనే ముద్ద్ పెట్టుకుని సంచనలనం స్రుష్టించాడు. అప్పట్లో అది బాగా వైరల్ అయింది.
మళ్ళీ అలాంటిదే మరోటి చేసి చోటా మళ్ళీ న్యూస్ లో నిలిచాడు. రీసెంట్గా మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో ‘రాజుగారి గది 3’ సినిమా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఆ రోజున జరిగిన కార్యక్రమంలో తమన్నా.. పక్కనే ఛోటా కే నాయుడు నిలబడ్డాడు. ప్రేమగా తమన్నా చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. దానికి తమన్నా ఏమి అనలేకపోయింది. ఇప్పుడు ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఏమైనా చోటా ది గ్రేట్ అనిపిస్తున్నాడని, అందమైన హీరోయిన్లతో చోటా అలా క్లోజ్ గా ఉంటూ కుర్ర కారుకు కిర్రెక్కిస్తున్నడని సోషల్ మీడియాలో ఒక్కటే అక్కసు చూపిస్తున్నారు..!!


