శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఇద్దరు ఉగ్రవాద సానుభూతిపరలుగా అనుమానిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్టు చేసింది.
మహారాష్ట్ర, యూపీకి చెందిన వారిగా గుర్తింపు, మహారాష్ట్రకు చెందిన అస్లాంతో పాటు యూపీకి చెందిన మరో ఉగ్రవాద సానుభూతిపరుడును అరెస్ట్ చేసారు.
కొత్వాల్ నూర్ మహ్మద్ అనే వ్యక్తిని, పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలు కలిగి ఉన్నాడని అనుమానిస్తూ ఆగస్టు 16, 2025న అదుపులోకి తీసుకున్నారు.
ఈ అరెస్టుకు సంబంధించి మరిన్ని వివరాలు ధృవీకరించాల్సి ఉంది, కానీ అతను ఇతరులకు కూడా సహకరించాడని ప్రాథమికంగా భావిస్తున్నారు.
పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలు ఉన్నాయని అనుమానం.
40 ఏళ్ల వయస్సు గల కొత్వాల్ నూర్ మహ్మద్, ధర్మవరంలో 15 సంవత్సరాలుగా నివసిస్తున్నాడు. ఇతను పాకిస్తాన్ మద్దతు ఉన్న సోషల్ మీడియా గ్రూపులతో చురుకుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.